ఆస్ట్రేలియా ఫాలో ఆన్
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:13 AM
మార్కో యాన్సెన్ (5/33) నిప్పులు చెరగడంతో.. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఫాలో-ఆన్‌లో పడింది. ఆటకు నాలుగో రోజు...
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్
జక్‌బెర్హా (సౌతాఫ్రికా): మార్కో యాన్సెన్ (5/33) నిప్పులు చెరగడంతో.. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఫాలో-ఆన్‌లో పడింది. ఆటకు నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 3/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ 99 పరుగులకే కుప్పకూలింది. ము ల్డర్, రబాడ చెరో 2 వికెట్లు దక్కించుకొన్నారు. తొలి ఇన్నింగ్స్‌ను 425/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా.. ప్రత్యర్థిని ఫాలో-ఆన్ ఆడాల్సిందిగా కోరింది. 326 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ 156/4 స్కోరు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి