అనుష్కకు పిలుపు
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:26 AM
దక్షిణాఫ్రికా టూర్‌కు అన్‌క్యా్‌ప్ట ప్లేయర్ అనుష్క శర్మకు భారత మహిళల జట్టులో చోటుదక్కింది. వచ్చే నెల 17 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం...
సఫారీల పర్యటనకు భారత జట్టు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా టూర్‌కు అన్‌క్యా్‌ప్ట ప్లేయర్ అనుష్క శర్మకు భారత మహిళల జట్టులో చోటుదక్కింది. వచ్చే నెల 17 నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జ ట్టును మంగళవారం ప్రకటించారు. ఈ ఏడా ది జరిగిన డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున అనుష్క ఆకట్టుకొనే ప్రదర్శన చేసింది. అయితే, ఆస్ట్రేలియాతో సిరీ్‌సలో ఆడిన స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, కమలిని, వైష్ణవి శర్మపై వేటుపడింది. టెస్ట్, వన్డేలు ఆడిన పేసర్ కశ్వీ గౌతమ్‌కు టీ20 టీమ్‌లో చాన్స్ దక్కగా.. తెలుగమ్మాయిలు అరుంధతి, శ్రీచరణి తమ స్థానాలను నిలబెట్టుకొన్నారు.
ఇవి కూడా చదవండి:
థామస్ కప్2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్
ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్