హెచ్‌సీఏ కోశాధికారిగా అనిల్
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:17 AM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కోశాధికారిగా అనిల్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కోశాధికారిగా అనిల్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన 2 ఓట్లతో హరినారాయణపై గెలుపొందారు. అనిల్‌కు 61, హరినారాయణకు 59 ఓట్లు లభించాయి. ఇక, హెచ్‌సీఏ కార్యదర్శిగా మన్నె జీవన్ రెడ్డి ఇప్పటికే ఏకగ్రీవంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల అధికారి సంపత్ కుమార్ నుంచి జీవన్ రెడ్డి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు