హెచ్‌సీఏలోకి రాయుడు
ABN , Publish Date - May 06 , 2026 | 01:40 AM
దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌ను పవర్ హౌస్‌గా మారుస్తానని మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...
క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్‌గా నియామకం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌ను పవర్ హౌస్‌గా మారుస్తానని మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ (హెచ్‌ఓఓ)గా నియమితుడైన అంబటి రాయుడు అన్నాడు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన విలేకర్ల సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాయుడుని హెచ్‌ఓఓగా, అవినీతి నిరోధక శాఖ-భద్రతా విభాగం చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ విజేందర్‌ను నియమించారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్