అగార్కర్ పదవీకాలం పొడిగింపు
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:29 AM
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. దీంతో అతను 2027, జూన్ వరకు...
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. దీంతో అతను 2027, జూన్ వరకు కొనసాగనున్నాడు. జూలై 2023లో అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోగా.. అతడి హయాంలో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీతో పాటు వరుసగా రెండు టీ20 వరల్డ్‌క్‌పలను సాధించింది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పను దృష్టి లో ఉంచుకుని కూడా అగార్కర్ పదవిని పొడిగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్
ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156