Share News

కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్లీ రహానే!

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:15 AM

ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) కీలక నిర్ణయం తీసుకున్నట్టు...

కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్లీ రహానే!

కోల్‌కతా: ఐపీఎల్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానెను కొనసాగించాలని నిర్ణయించిందట. 37 ఏళ్ల రహానె గత సీజన్‌లో శ్రేయాస్‌ స్థానంలో కోల్‌కతా పగ్గాలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:15 AM