25 సిక్సర్లు, 15 ఫోర్లు
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:12 AM
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ వన్డే టోర్నీలో సునామీ ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు...
233 పరుగులు
అభిషేక్ సునామీ ఇన్నింగ్స్
అమృత్‌సర్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ వన్డే టోర్నీలో సునామీ ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. 25 సిక్స్‌లు, 13 ఫోర్లతో 91 బంతుల్లో 233 పరుగులు చేశాడు. అభిషేక్ ధాటికి తర్న్ తరన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ 50 ఓవర్లలో 533/8 స్కోరు చేసింది. భారీ ఛేదనలో తర్న్ తరన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 313/8 స్కోరుకే పరిమితమైంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..