Share News

భారత్‌ నుంచి నలుగురు..

ABN , Publish Date - May 29 , 2026 | 01:08 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌ ప్యానెల్‌లో నలుగురు భారతీయులకు చోటు...

భారత్‌ నుంచి నలుగురు..

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంపైర్ల ప్యానెల్‌

దుబాయ్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌ ప్యానెల్‌లో నలుగురు భారతీయులకు చోటు దక్కింది. 18 మందితో కూడిన మహిళా అధికారుల్లో మ్యాచ్‌ రెఫరీగా జీఎస్‌ లక్ష్మికి చోటు కల్పించారు. అలాగే 14 మంది అంపైర్లలో వ్రిందా రాఠి, జనని, గాయత్రీ వేణుగోపాల్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 29 , 2026 | 01:08 AM