అల్కారజ్‌కు వియన్నా టైటిల్
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:53 AM
టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ ఈ సీజన్‌లో నాలుగో టైటిల్ సాధించాడు. ఈ స్పెయిన్ సంచలనం...
వియన్నా: టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ ఈ సీజన్‌లో నాలుగో టైటిల్ సాధించాడు. ఈ స్పెయిన్ సంచలనం వియన్నా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో అల్కారజ్ 6-1, 6-4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. అల్కారజ్‌కు ఇది ఓవరాల్‌గా కెరీర్‌లో 28వ టైటిల్.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్