Share News

బంగ్లా 317/8

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:13 AM

అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి రోజు ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది.

బంగ్లా 317/8
Bangladesh vs Afghanistan Test

  • అఫ్ఘాన్‌తో ఏకైక టెస్టు

అబుధాబి: అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి రోజు ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్జిద్‌ హసన్‌ (83), షద్మన్‌ ఇస్లామ్‌ (67)కు తోడు లిట్టన్‌ దాస్‌ (53) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు.


ఇవి కూడా చదవండి:

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్‌ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు

Updated Date - Oct 10 , 2026 | 03:13 AM