Share News

సింధు దూరం

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:51 AM

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప మంగళవారం ఇక్కడ మొదలవనుంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు....

సింధు దూరం

బరిలో శ్రీకాంత్‌, ప్రణయ్‌

నేటినుంచి స్విస్‌ ఓపెన్‌

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప మంగళవారం ఇక్కడ మొదలవనుంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. అయితే సీనియర్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌ బరిలోకి దిగుతున్నారు. గతవారం ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పనుంచి వైదొలగిన సింధు.. దుబాయ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాల నుంచి ఇంకా బయట పడకపోవడంతో స్విస్‌ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇక సింగిల్స్‌లో తరుణ్‌ మన్నేపల్లి, ఆయుష్‌ షెట్టి, కిరణ్‌ జార్జ్‌, ఉన్నతి, డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌, గాయత్రి/ట్రీసా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో, రోహన్‌ కపూర్‌/రుత్విక శివానీ జోడీలు టోర్నీలో పాల్గొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:51 AM