Share News

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:22 AM

ఆసియా క్రీడల్లో నేడు భారత్‌కు ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, హాకీ, కబడ్డీ, షూటింగ్‌, స్క్వాష్‌, టేబుల్‌ టెన్నిస్‌ తదితర విభాగాల్లో కీలక పోటీలు ఉన్నాయి. భారత పురుషులు, మహిళల కబడ్డీ జట్లు ఇరాన్‌తో ఫైనల్లో తలపడనుండగా.. పురుషుల హాకీ జట్టు జపాన్‌తో పోటీ పడనుంది.

ఆసియాడ్‌లో  నేటి భారత షెడ్యూల్‌
Asian Games 2026

ఆర్చరీ: పలు విభాగాల అర్హత రౌండ్లు (ఉ.4.30 నుంచి);

అథ్లెటిక్స్‌: పురుషుల మారథాన్‌ ఫైనల్‌-సావన్‌, కార్తీక్‌ (ఉ.4 గం.), పురుషుల షాట్‌పుట్‌ ఫైనల్‌-తజిందర్‌, కరణ్‌వీర్‌ (సా.4.30), పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్‌-చిత్రవేల్‌, ఉన్నికృష్ణన్‌ (సా.5.05), మహిళల 400మీ.ఫైనల్‌-కిరణ్‌, ప్రాచి (సా.6.15), పురుషుల 400మీ ఫైనల్‌-విశాల్‌ (సా.6.33), మహిళల 1500మీ ఫైనల్‌-పారుల్‌, పూజ (సా.6.45);


బ్యాడ్మింటన్‌: పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాల 2,3 రౌండ్ల పోటీలు (ఉ.6 గం.నుంచి);

బాక్సింగ్‌: పురుషుల, మహిళల రౌండ్‌-16 పోటీలు (ఉ.10.15 నుంచి);

కనోయ్‌ స్ర్పింట్‌: పలు విభాగాల సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ (ఉ.6.30నుంచి),

ఈక్వెస్ర్టియన్‌: అర్హత పోటీలు (ఉ.6 గం);

ఈ-స్పోర్ట్స్‌: భారత్‌Xజపాన్‌ (ఉ.10.45);


ఫెన్సింగ్‌: పురుషుల, మహిళల సెమీస్‌, ఫైనల్స్‌ (ఉ.6నుంచి);

పురుషుల హాకీ: భారత్‌ x జపాన్‌ (మ.1.30);

కబడ్డీ: మహిళల ఫైనల్‌-భారత్‌గీఇరాన్‌ (ఉ.9.30), పురుషుల ఫైనల్‌-భారత్‌గీఇరాన్‌ (మ.2.30);

సెయిలింగ్‌: పలు విభాగాల పోటీలు (ఉ.9.30నుంచి);

షూటింగ్‌: 50మీ. రైఫిల్‌-3 పొజిషన్స్‌-టీమ్‌ ఫైనల్‌ (ఉ.6.15), అలాగే మహిళల వ్యక్తిగత ఫైనల్స్‌ (ఉ.9.30); స్క్వాష్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌, మహిళల, పురుషుల సెమీస్‌ (ఉ.8.30నుంచి);

సర్ఫింగ్‌: హీట్స్‌ (ఉ.4 గం. నుంచి), టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ రౌండ్‌-16 (ఉ.6.30)


ఈ వార్తలనూ చదవండి:

‘కూత’వేటు దూరంలో..

అదిరింది గురి వచ్చింది పసిడి

Updated Date - Sep 26 , 2026 | 02:22 AM