Share News

వారెవ్వా.. లవ్లీనా రెండోసారి ఫైనల్‌కు

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:42 AM

భారత స్టార్‌ బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ ఆసియాడ్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన లవ్లీనా..

వారెవ్వా..  లవ్లీనా రెండోసారి ఫైనల్‌కు

భారత స్టార్‌ బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్‌ ఆసియాడ్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన లవ్లీనా.. వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో ఫైనల్‌ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల 75 కిలోల విభాగం సెమీ్‌సలో లవ్లీనా 3-2తో నటాల్య బొగ్దనోవా (కజకిస్థాన్‌)ను ఓడించింది. ఇప్పటికే పర్వీన్‌ హుడా (65 కిలోలు), అంకుశ్‌ ఫంగల్‌ (80 కిలోలు) కూడా ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!

Updated Date - Oct 01 , 2026 | 02:42 AM