నేటి భారత షెడ్యూల్
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:51 AM
కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం-చికిత (ఉ.5.30 నుంచి), కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగం- గణేశ్ మణిరత్నం ఉ.9.47 నుంచి...
ఆర్చరీ: కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం-చికిత (ఉ.5.30 నుంచి), కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగం- గణేశ్ మణిరత్నం (ఉ.9.47 నుంచి);
హాకీ: పురుషుల సెమీఫైనల్, భారత్ఠ్‌పాకిస్థాన్ (మ.1.00); షూటింగ్: 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ -అనీష్ (ఉ.6.10);
స్క్వాష్: మహిళల టీమ్ సెమీఫైనల్- భారత్ఠ్ హాంకాంగ్ (ఉ.7), పురుషుల సెమీఫైనల్- భారత్ఠ్‌మలేసియా (మ.1);
రెజ్లింగ్: గ్రీకో రోమన్ పురుషులు, మహిళల వివిధ విభాగాలు (ఉ.7.22);
వాలీబాల్: పురుషుల క్వార్టర్‌ఫైనల్- భారత్ఠ్‌పాకిస్థాన్ (ఉ.6.30);
జూడో: మహిళల 57కి., 70కి. వివిధ దశలు (ఉ.7.30).
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్