Share News

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌ 29-09-2026

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:50 AM

ఆర్చరీ: పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్‌-ధీరజ్‌, నీరజ్‌ (ఉ. 5.30), మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్‌-కీర్తి, కుమ్‌కుమ్‌ (ఉ. 9.45); అథ్లెటిక్స్‌...

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌ 29-09-2026

ఆర్చరీ: పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్‌-ధీరజ్‌, నీరజ్‌ (ఉ. 5.30), మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్‌-కీర్తి, కుమ్‌కుమ్‌ (ఉ. 9.45);

అథ్లెటిక్స్‌: పురుషుల పోల్‌వాల్ట్‌ ఫైనల్‌- దేవ్‌ మీనా, కుల్దీప్‌ (మ. 2.50), మహిళల హైజంప్‌ ఫైనల్‌-పూజ, సుప్రియ (మ. 3.35), మహిళల హ్యామర్‌ త్రో ఫైనల్‌ - అనుష్క, తాన్యా (సా. 4.05), మహిళల 800 మీ. ఫైనల్‌-గౌతమి జయరామన్‌, పూజ (సా. 4.20), పురుషుల 800 మీ. ఫైనల్‌ - మహ్మద్‌ అఫ్జల్‌ (సా. 4.35), పురుషుల 5000 మీ. ఫైనల్‌-గుల్వీర్‌ సింగ్‌, అవినాష్‌ సబ్లే (సా. 4.45), మిక్స్‌డ్‌ 4 X100 మీ. రిలే ఫైనల్‌-భారత్‌ (సా. 5.18), మహిళల 4 X 400 మీ. రిలే ఫైనల్‌ - భారత్‌ (సా. 5.35), పురుషుల 4 X 400 మీ. రిలే ఫైనల్‌ - భారత్‌ (సా. 5.47);

బాక్సింగ్‌: మహిళల 65 కి. సెమీఫైనల్‌ - పర్వీన్‌ (ఉ. 10.15), పురుషుల 80 కి. సెమీఫైనల్‌ - అంకుష్‌ (ఉ. 11), పురుషుల +90 కి. సెమీఫైనల్‌ - నరేందర్‌ (ఉ. 11.30);

కనోయి స్లాలోమ్‌: పురుషుల కయాక్‌ సింగిల్‌ హీట్స్‌ - హితేష్‌, ప్రద్యుమ్న సింగ్‌ (ఉ. 7), మహిళల కనోయి సింగిల్‌ హీట్స్‌ - పల్లవి, రీనా (ఉ. 7), మహిళల కనోయి సింగిల్‌ హీట్స్‌ - శిఖా చౌహాన్‌ (ఉ. 7);

కురాష్‌: పురుషుల 66 కి. ప్రీక్వార్టర్స్‌ - విపిన్‌ (ఉ. 6.24); సెయిలింగ్‌: పురుషుల డింగీ క్వాలిఫికేషన్‌ సిరీస్‌ రేస్‌ 3 - విష్ణు శరవణన్‌ (ఉ. 10);

షూటింగ్‌: పురుషుల ట్రాప్‌ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌, టీమ్‌ ఫైనల్‌ - శపథ్‌ భరద్వాజ్‌, కైనాన్‌ చెనాయ్‌, అహ్‌వర్‌ రిజ్వీ (ఉ. 6.30), మహిళల ట్రాప్‌ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌, ఫైనల్‌ - నీరూ, మనీషా, ఆషిమా (ఉ. 6.30); స్క్వాష్‌: మహిళల టీమ్‌ గ్రూప్‌ గేమ్‌ - భారత్‌గీఇరాన్‌ (ఉ. 6.30); సర్ఫింగ్‌: పురుషుల షార్ట్‌బోర్డ్‌ క్వార్టర్‌ఫైనల్‌ - కిశోర్‌ కుమార్‌ (ఉ. 4.54);

టెన్నిస్‌: పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ - దక్షిణేశ్వర్‌ (ఉ. 10), సుమిత్‌ నగాల్‌ (మ. 12.30), పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌ - యుకీ భాంబ్రీ/దక్షిణేశ్వర్‌, అనిరుధ్‌/శ్రీరామ్‌ బాలాజీ (మ. 12.30), మిక్స్‌డ్‌ డబుల్స్‌

తొలి రౌండ్‌: అంకితా రైనా/శ్రీరామ్‌ బాలాజీ (మ. 3.30); ట్రాక్‌ సైక్లింగ్‌: పురుషులు, మహిళల టీమ్‌ స్ర్పింట్‌ క్వాలిఫికేషన్‌, హీట్స్‌, మెడల్‌ రేసులు: రోజిత్‌, డేవిడ్‌, రొనాల్డో సింగ్‌, జెమ్ష్‌ సింగ్‌, కాలస్తినా, సరితా కుమారి, కీర్తి రంగస్వామి, ట్రియా షపాల్‌ (ఉ. 6.30), మహిళల టీమ్‌ పర్సూట్‌: హర్షిత, పూజ, మీనాక్షి, స్వోస్తి సింగ్‌ (ఉ. 7.12); పురుషుల వాలీబాల్‌: గ్రూప్‌ సి మ్యాచ్‌ - భారత్‌ X కతార్‌ (మ. 12.30).

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:50 AM