ఆసియాడ్‌లో భారత్ షెడ్యూల్ నేడు
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:36 AM
ఆసియా క్రీడల్లో పోటీల తొలిరోజు నుంచే భారత్ పతక వేట ఆరంభించనుంది. ఆదివారం పలు విభాగాల్లో (వ్యక్తిగత, టీమ్) భారత క్రీడాకారులు పతకాల కోసం..
మహిళల తొలి రౌండ్
భారత్ X కజకిస్థాన్ (ఉ. 11.30).
ఉషు: పురుషుల చెంగ్‌క్వాన్ ఫైనల్లో సూరజ్ సింగ్ (ఉ. 10);
మహిళల 52 కిలోల రౌండ్-16:
అపర్ణ (మ. 3.10); పురుషుల 75 కిలోల రౌండ్-16:
బలియన్ (సా.4.50).
షూటింగ్: మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్, ఫైనల్: ఎలవేనిల్ వలరివన్, సోనమ్ మస్కార్, విదర్శ వినోద్ (ఉ. 6.15 నుంచి). టెక్‌బాల్: మహిళల సింగిల్స్ కాంస్య పోరు క్విమ్సి డిసౌజా (ఉ. 6.30); మిక్స్‌డ్ డబుల్స్ కాంస్య పతక మ్యాచ్ డిసౌజా/మహ్మద్ (ఉ. 7). మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్: మహిళల 60 కిలోల క్వార్టర్స్- సుచిక టరియాల్ (ఉ. 7.10); పురుషుల 77 కిలోల క్వార్టర్స్- వరుణ్ సన్యాల్ (మ.2). స్విమ్మింగ్: పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్ హీట్స్- ఆకాశ్ మణి (ఉ.7.22); పురుషుల 100 మీ. బ్యాక్ స్ట్రోక్ హీట్ 3- ఉత్కర్ష్ పాటిల్, రిషభ్ దాస్ (ఉ.7.30). హాకీ: మహిళల పూల్ బి మ్యాచ్- భారత్‌గీఉజ్బెకిస్థాన్ (ఉ. 7.30); పురుషుల పూల్ బి మ్యాచ్- భారత్ గీఇండోనేసియా (ఉ. 11.30). టేబుల్ టెన్నిస్: మహిళల గ్రూప్ ఎఫ్- భారత్ గీఇండోనేసియా (ఉ. 6.30); పురుషుల గ్రూప్ ఎ్‌ఫ- భారత్‌గీఇండోనేసియా (ఉ.9.30); మహిళల గ్రూప్ ఎఫ్- భారత్‌గీసింగపూర్ (మ. 12.30); పురుషుల గ్రూప్ ఎ్‌ఫ భారత్‌గీఇరాన్ (మ.3). మహిళల క్రికెట్: సెమీఫైనల్- భారత్‌గీ బంగ్లాదేశ్ (ఉ. 10.30). బ్యాడ్మింటన్:
నేటినుంచే పతక వేట
ఆసియా క్రీడల్లో పోటీల తొలిరోజు నుంచే భారత్ పతక వేట ఆరంభించనుంది. ఆదివారం పలు విభాగాల్లో (వ్యక్తిగత, టీమ్) భారత క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనున్నారు. షూటింగ్, టెక్‌బాల్, స్విమ్మింగ్, ఉషు, మహిళల క్రికెట్‌లాంటి క్రీడల్లో భారత్ పతకాలు సాధించే అవకాశముంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News