ప్రేయసితో అర్ష్‌దీప్ నిశ్చితార్థం
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:25 AM
టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. బుధవారం న్యూజిలాండ్ గడ్డపై తన...
మౌంట్ మాంగనుయ్: టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. బుధవారం న్యూజిలాండ్ గడ్డపై తన ప్రియురాలు, మోడల్ సమ్రీన్ కౌర్ వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక్కడి అందమైన ప్రదేశంలో మోకాళ్లపై నిల్చొని సమ్రీన్‌కు అర్ష్‌దీప్ ప్రపోజ్ చేశాడు. అనంతరం ఆమె చేతి వేలికి ఉంగరం తొడిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News