Share News

నాన్న బర్త్‌డే కేక్‌.. అయినా తినలేను

ABN , Publish Date - Apr 25 , 2026 | 03:38 AM

బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం 53వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అయితే ఈ సందర్భంగా...

నాన్న బర్త్‌డే కేక్‌.. అయినా తినలేను

న్యూఢిల్లీ: బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం 53వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అయితే ఈ సందర్భంగా అతడి తనయుడు, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడైన అర్జున్‌ కూడా ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. కానీ లఖ్‌నవూ జట్టు ఆటగాళ్లు కట్‌ చేసిన కేక్‌ను మాత్రం రుచి చూడలేదు. ‘హ్యాపీ బర్త్‌డే. అయితే ఈ కేక్‌ను మాత్రం తినలేను. ఎందుకంటే నేను చక్కెరను తీసుకోను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా’ అని అర్జున్‌ పేర్కొన్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 03:38 AM