అర్జున్‌కు మూడో స్థానం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:51 AM
భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి జెరూసలెం మాస్టర్స్ చెస్ టోర్నీలో మూడో స్థానం దక్కించుకున్నాడు.
జెరూసలెం చెస్
జెరూసలెం: భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి జెరూసలెం మాస్టర్స్ చెస్ టోర్నీలో మూడో స్థానం దక్కించుకున్నాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అర్జున్ 1.5-0.5తో హాన్స్ నీమన్ (అమెరికా)పై గెలిచాడు. అలెక్సీ సరానా (రష్యా)ను 3-2తో ఓడించిన వెస్లీ సో (అమెరికా) టైటిల్ సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!