ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:02 PM
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను తిరిగి నియమించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్-2027 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరకు ముంబై జట్టు కెప్టెన్ ఎవరా? అనే ఉత్కంఠకు తెరదించింది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను మరోసారి ఎంపిక చేసింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనెజ్‌మెంట్ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.