ఆదిత్య పసిడి పంచ్
ABN , Publish Date - Oct 28 , 2026 | 02:04 AM
ప్రపంచ బాక్సింగ్ అండర్-19 చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు ఆదిత్య (55 కిలోలు) పసిడి పంచ్ విసిరాడు.
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ అండర్-19 చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు ఆదిత్య (55 కిలోలు) పసిడి పంచ్ విసిరాడు. మాంటెనెగ్రోలోని బుడ్వాలో మంగళవారం జరిగిన ఫైనల్లో ఆదిత్య 4-1తో ఇస్లామ్ మగొమెదోవ్ (రష్యా)ను ఓడించాడు. మహిళల్లో మేఘా షెకాంద్ (80 కిలోలు) ఫైనల్లో 0-5తో ఎకటరీనా (రష్యా) చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..