Share News

బాక్సింగ్‌ ఫైనల్లో ఆదిత్య

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:38 AM

అండర్‌-19 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్‌ ఆదిత్య ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 55 కిలోల సెమీఫైనల్లో...

 బాక్సింగ్‌ ఫైనల్లో ఆదిత్య

న్యూఢిల్లీ: అండర్‌-19 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్‌ ఆదిత్య ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 55 కిలోల సెమీఫైనల్లో ఆదిత్య 5-0తో నిహత్‌ (అజర్‌బైజాన్‌)ను చిత్తు చేశాడు. ఫైనల్లో ఇస్లామ్‌ మగోమదెవ్‌ (రష్యా)తో ఆదిత్య అమీతుమీ తేల్చుకుంటాడు. మహిళల 80 కిలోల సెమీస్‌లో మేఘ షోకంద్‌.. మీరిమ్‌ (కిర్గిస్థాన్‌)పై గెలుపొంది ఫైనల్‌ చేరింది.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 05:38 AM