ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే

ABN, Publish Date - Jan 06 , 2026 | 01:13 PM

ప్రపంచంలోని అత్యంత విలువైన లోహాల్లో బంగారం ఒకటి. ఇది కేవలం ఆభరణాలు లేదా అలంకరణలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దేశం ఆర్థికంగా బలంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. 2025 నాటి గ్లోబల్ గణాంకాల ప్రకారం, ఈ 10 దేశాలు ప్రపంచంలోనే బంగారం ఉత్పత్తిలో ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఆ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 1/10

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 380.2 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 2/10

రెండవ స్థానంలో రష్యా ఉంది, ప్రపంచంలో 330.0 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 3/10

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలలో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉంది. 284.0 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 4/10

కెనడా ఈ జాబితాలో నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. 202.1 టన్నుల బంగారం ఉత్పత్తితో ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 5/10

అమెరికా ఐదవ స్థానంలో ఉంది, 158.0 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తుంది. నెవాడా ఒక్కటే దాని మొత్తం బంగారం ఉత్పత్తిలో దాదాపు 75% అందిస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 6/10

ఘనా.. ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశంగా నిలిచింది. 140.6 టన్నులు ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 7/10

మెక్సికో 140.3 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 8/10

ఇండోనేషియా 140.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 9/10

దక్షిణ అమెరికాలోని కీలకమైన మైనింగ్ దేశాలలో పెరూ ఒకటి, ఇది 136.9 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే 10 దేశాలు ఇవే 10/10

ఉజ్బెకిస్తాన్ 129.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

Updated at - Jan 06 , 2026 | 01:15 PM