యాదాద్రి భక్తులకు అలర్ట్.. ఆలయం మూసివేత

ABN, Publish Date - Mar 03 , 2026 | 09:32 AM

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంను ఇవాళ ఉదయం 7 గంటలకు మూసివేశారు. గ్రహణం కారణంగా సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated at - Mar 03 , 2026 | 09:34 AM