మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు

ABN, Publish Date - Jan 29 , 2026 | 05:40 PM

మేడారం సమ్మక్క - సారలమ్మను కేంద్ర మంత్రులు సందర్శించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 1/6

మేడారం సమ్మక్క - సారలమ్మను కేంద్ర మంత్రులు సందర్శించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 2/6

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 3/6

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 4/6

గిరిజన డప్పు వాయిద్యాల మధ్య కేంద్ర మంత్రులు ఆలయంలోకి ప్రవేశించారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 5/6

ఆలయంలోకి ప్రవేశించిన కేంద్ర మంత్రులు, గద్దెలపై బంగారం సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు 6/6

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మేడారంలో సమ్మక్క - సారలమ్మ పేరుతో రూ. 890 కోట్ల వ్యయంతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Updated at - Jan 29 , 2026 | 07:28 PM