ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద కామదహనం..

ABN, Publish Date - Mar 02 , 2026 | 09:41 PM

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద హోలీ పండగ వేళ కామదహనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

Updated at - Mar 02 , 2026 | 09:42 PM