హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్
ABN, Publish Date - Feb 24 , 2026 | 01:30 PM
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
1/5
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
2/5
ఒకవైపు రహదారుల విస్తరణ జరుగుతుండటంతో, ప్రత్యామ్నాయ మార్గాలుగా అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది.
3/5
కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఏ మార్గంలో వెళ్లాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు.
4/5
నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటోంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లోనే వాహనాలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది.
5/5
రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య పెద్ద టాస్క్‌గా మారింది. ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
Updated at - Feb 24 , 2026 | 01:32 PM