సీఎం రేవంత్ సమక్షంలో విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఒప్పందం..
ABN, Publish Date - Oct 02 , 2026 | 04:29 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఒప్పందం జరిగింది. హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
1/7
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఒప్పందం
2/7
హరే కృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
3/7
నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సహకారం అందించిన సంస్థలు
4/7
నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును సీఎం ద్వారా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించిన జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు
5/7
వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించిన చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్
6/7
ఈ సందర్భంగా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం నిధులు అందించిన సంస్థల ప్రతినిధులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
7/7
ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ హాజరు
Updated at - Oct 02 , 2026 | 04:29 PM