సరూర్‌నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..
ABN, Publish Date - Sep 24 , 2026 | 08:43 PM
హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ చెరువు వద్ద గణేష్‌ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి విగహాల నిమజ్జనం ఊపందుకొనుంది. అందుకోసం ఇప్పటికే సరూర్ నగర్ చెరువు వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.
1/7
హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ చెరువు వద్ద గణేష్‌ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
2/7
శుక్రవారం ఉదయం నుంచి విగహాల నిమజ్జనం ఊపందుకొనంది. అందుకోసం ఇప్పటికే సరూర్ నగర్ చెరువు వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు.
3/7
ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
4/7
భద్రతా చర్యల్లో భాగంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి తరలి వచ్చే మార్గాల్లో నిఘాను మరింత పెంచారు.
5/7
ఈ చెరువలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
6/7
చిన్న, పెద్దలంతా చెరువు వద్దకు భారీగా తరలి వచ్చారు.
7/7
నిమజ్జనం చేసే ముందు వినాయకుడి విగ్రహానికి పలువురు ప్రత్యేక పూజలు చేశారు.
Updated at - Sep 24 , 2026 | 08:43 PM