మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు..

ABN, Publish Date - Jan 29 , 2026 | 07:15 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు..

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 1/7

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపాలిటీల్లో నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 2/7

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీలో బీర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్లు వేశారు.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 3/7

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 4/7

మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 5/7

ఫిబ్రవరి 11వ తేదిన పోలింగ్ జరగనుంది, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 6/7

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మున్సిపాలిటీల్లో పోటాపోటీగా నామినేషన్లు.. 7/7

ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీలోనూ పార్టీ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్లు వేశారు.

Updated at - Jan 29 , 2026 | 07:41 PM