ఖమ్మంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ABN, Publish Date - Jan 04 , 2026 | 05:50 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ఖమ్మం రెక్క బజార్ హైస్కూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరిగాయి.
1/6
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి.
2/6
తాజాగా ఆదివారం ఖమ్మం రెక్క బజార్ హైస్కూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు జరిగాయి.
3/6
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సతీమణి, ఆత్మీయ అతిథిగా మేయర్ పొనుగల్లు నీరజ ప్రియదర్శని, స్థానిక కార్పొరేటర్ వెంకటరమణ, ఖమ్మం ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ పుల్లారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు
4/6
ముగ్గుల పోటీలు ఘనంగా జరగ్గా... మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
5/6
సంస్కృతి, సాంప్రదాయాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోందని ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు తెలిపారు.
6/6
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలు నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలో ప్రతి ఏటా పాల్గొంటున్నామని, ఈసారి కూడా పాల్గొనడం ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు.
Updated at - Jan 05 , 2026 | 03:54 PM