కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై నిర్లక్ష్యం..

ABN, Publish Date - Feb 26 , 2026 | 05:27 PM

కూకట్‌పల్లిలో అనుమతులు లేకుండా జరుగుతున్న రోడ్డు తవ్వకాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తవ్వకాల కారణంగా పైప్‌లైన్ దెబ్బతిని త్రాగునీరు వృథాగా పారిపోతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Feb 26 , 2026 | 05:28 PM