హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం
ABN, Publish Date - Jun 19 , 2026 | 07:51 PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన జనసేన పార్టీ.. ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది.
1/10
హైదరాబాద్ మణికొండలో జనసేన పార్టీ నూతన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు.
2/10
నూతన కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను ఎగురవేసిన అధినేత పవన్ కల్యాణ్.
3/10
శాస్త్రోక్తంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేనాని.
4/10
నూతన ఆఫీస్‌లో తెలంగాణ తల్లి చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించిన పవన్ కల్యాణ్.
5/10
కార్యాలయ ప్రారంభం అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులతో భవిష్యత్తు వ్యూహాలపై పవన్ చర్చలు.
6/10
తెలంగాణలో చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీని ప్రకటించనున్న జనసేన నాయకత్వం.
7/10
క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటన.
8/10
నూతన రాష్ట్ర కార్యాలయం వేదికగా జనసేన నేతల ప్రెస్ మీట్
9/10
ఈ కార్యాలయం కేంద్రంగానే తెలంగాణలో సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ఇతర రాజకీయ వ్యూహాలపై జనసేన నాయకత్వం దృష్టి సారించనుంది.
10/10
పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం
Updated at - Jun 19 , 2026 | 08:00 PM