మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు..
ABN, Publish Date - Jan 29 , 2026 | 08:02 PM
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శనం చేసుకున్నారు.
1/5
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శనం చేసుకున్నారు.
2/5
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌తో పాటూ పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు.
3/5
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
4/5
మొక్కులు తీర్చుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో గద్దెల వద్దకు చేరుకుంటున్నారు.
5/5
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతరలో, అంతర్జాతీయ ప్రతినిధుల సందడి కొత్త శోభను తెచ్చింది.
Updated at - Jan 29 , 2026 | 08:11 PM