జైపాల్ రెడ్డి జయంతి.. నివాళులర్పించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jan 16 , 2026 | 02:19 PM
హైదరాబాద్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
1/6
నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.
2/6
జైపాల్ రెడ్డి సమాధికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాళులు అర్పించారు.
3/6
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్. హనుమంతరావు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జైపాల్ రెడ్డి సమాధికి నివాళ్లు అర్పించారు.
4/6
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
5/6
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం జైపాల్ రెడ్డికి సంబంధించిన పలు విషయాలను స్మరించుకున్నారు.
6/6
ఇక జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పలువురు మహిళా నేతలు కూడా పాల్గొన్ని, ఆయన సమాధికి నివాళ్లు అర్పించారు.
Updated at - Jan 16 , 2026 | 02:25 PM