ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు..

ABN, Publish Date - Mar 03 , 2026 | 02:48 PM

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంబరాలు మిన్నంటాయి. ఆదిలాబాద్‌లో జరిగిన హోలీ సంబరాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 1/8

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంబరాలు మిన్నంటాయి. ఆదిలాబాద్‌లో జరిగిన హోలీ సంబరాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 2/8

జిల్లా ఎస్పీతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 3/8

యువత రోడ్లపైకి వచ్చి.. ఈ హోలీ జరుపుకున్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 4/8

ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన హోలీ సంబరాల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 5/8

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 6/8

హోలీ సంబరాల్లో పాల్గొన్న మహిళలు

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 7/8

హోలీ వేడుకల్లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

ఆదిలాబాద్‌లో మిన్నంటిన హోలీ సంబరాలు.. 8/8

ఆదిలాబాద్ నగరంలో హోలీ సంబరాల్లో పాల్గొన్న యువకులు

Updated at - Mar 03 , 2026 | 02:53 PM