పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 05 , 2026 | 02:54 PM

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 1/8

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 2/8

ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 3/8

సంప్రదాయ రంగులతో రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 4/8

పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళాత్మక నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 5/8

సాంప్రదాయ సంస్కృతి, ఆధ్యాత్మిక భావనలతో పాటు ఆధునిక శైలిని కలిపి మహిళలు వేసిన ముగ్గులు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 6/8

పోటీల సందర్భంగా న్యాయనిర్ణేతలు ముగ్గులలోని సృజనాత్మకత, రంగుల సమన్వయం వంటి అంశాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 7/8

ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లోని కళాప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సంప్రదాయ ముగ్గుల సంస్కృతిని భావితరాలకు అందించడంలో ABN ఆంధ్రజ్యోతి కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు 8/8

న్యాయనిర్ణేతలు పరిశీలిస్తున్న సమయంలో పాల్గొన్న మహిళలు తమ ముగ్గుల విశిష్టతలను వివరించారు.

Updated at - Jan 05 , 2026 | 03:53 PM