శత వసంతాల వేళ.. శ్రీకోదండరామాలయంలో నవమి వేడుకలు

ABN, Publish Date - Mar 26 , 2026 | 12:26 PM

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని శ్రీకోదండరామస్వామి దేవాలయం శ్రీరామనవమికి ముస్తాబువుతుంది. ఈ దేవాలయాన్ని నిర్మించి ఈ ఏడాది 2026కి 100 వసంతాలు పూర్తవుతుంది.

Updated at - Mar 26 , 2026 | 12:44 PM