8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు..

ABN, Publish Date - May 28 , 2026 | 09:10 PM

తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం (మే 28వ తేదీ) 8వ రోజు ఈ పుష్కరాలు కొనసాగుతున్నాయి.

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 1/12

తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాు వైభవంగా జరుగుతున్నాయి.

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 2/12

పవిత్ర త్రివేణి సంగమం వద్ద వేద మంత్రోచ్ఛరణలు, పీఠాధిపతుల సమక్షంలో పూజలు, నదీ హారతులతో ఘనంగా కొనసాగుతున్నాయి.

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 3/12

నదీ స్నానం ఆచరించి.. ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 4/12

పుణ్య స్నానం ఆచరించి.. పురోహితుడి ఆశీస్సులు తీసుకుంటున్న భక్తులు

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 5/12

నదిలో దీపాలు వదలుతున్న భక్తులు

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 6/12

కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 7/12

కాళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కాశీ పురోహితులు

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 8/12

పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమం

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 9/12

స్వామి వారు జలవిహారం కోసం సిద్ధంగా ఉంచిన హంసవాహనం

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 10/12

నదికి హారతి ఇస్తున్న కాశీ పూజారులు

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 11/12

పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమం.

8వ రోజు.. సరస్వతి అంత్య పుష్కరాలు.. 12/12

కాశీ పూజారులచే స్వామి వారికి మహా హారతి

Updated at - May 28 , 2026 | 09:30 PM