Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు

ABN, Publish Date - Jan 14 , 2026 | 04:41 PM

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు శుభారంభం అయింది.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 1/15

సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు శుభారంభం.. నేడు (జనవరి 14, 2026) పూజారులు సంప్రదాయ రీతిలో వనదేవతలను శుద్ధి చేసే పూజలు నిర్వహించారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 2/15

గద్దెల ప్రాంగణంలో అందమైన ముగ్గులు వేసి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 3/15

ఈ రోజు గుడిమేలిగే పండుగగా జరుపుకుంటారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 4/15

నేటి నుంచి జాతర మొదలైందని పూజారులు ప్రకటించారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 5/15

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు జరిగాయి.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 6/15

ఇది మహా జాతరకు ముందస్తు ఆచారంగా భావిస్తారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 7/15

శాశ్వత ఆలయ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు సిద్ధమవుతున్నాయి.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 8/15

ముఖ్య జాతర కార్యక్రమాలు జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 9/15

ఈసారి భక్తుల సంఖ్య గతంలో కంటే భారీగా ఉండే అవకాశం ఉంది. మూడు కోట్ల మంది వరకు రావచ్చని అంచనా.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 10/15

ప్రభుత్వం జాతర కార్యక్రమానికి భారీగా నిధులు కేటాయించింది.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 11/15

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 12/15

సమ్మక్క, సారలమ్మ వనదేవతలు గిరిజన సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు చిహ్నాలు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 13/15

ఈ జాతరలో భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 14/15

సంప్రదాయ నృత్యాలు, సంగీతం, గిరిజన సంస్కృతి ప్రదర్శనలు జరుగుతాయి.

Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు 15/15

మేడారం జాతరకు వెళ్లే భక్తులు సురక్షితంగా ప్రయాణించాలని, తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated at - Jan 14 , 2026 | 07:31 PM