ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..

ABN, Publish Date - Feb 15 , 2026 | 01:32 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే చేరుకొని క్యూ లైన్ లో నిలబడ్డారు. పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహా శివరాత్రి ప్రత్యేక పూజలకు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 1/6

రెండు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ లో నిలబడ్డారు.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 2/6

పెద్ద ఆలయాల నుంచి చిన్న చిన్న ఆలయాల వరకు అన్ని చోట్ల మహా శివరాత్రి ప్రత్యేక పూజలకు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 3/6

భక్తితో దీపాలను వెలిగించి తాము కోరుకున్న కోరికలు తీరాలని భక్తులు శివయ్యకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 4/6

శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 5/6

పలువురు యువతులు, మహిళలు మహాశివుడికి అభిషేకాలు చేశారు

ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. 6/6

పసిపిల్లలతో సహా స్వామివారి దర్శనం కోసం భక్తులు శైవ క్షేత్రాలను సందర్శిస్తున్నారు.

Updated at - Feb 15 , 2026 | 01:39 PM