అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు

ABN, Publish Date - Jan 07 , 2026 | 08:08 PM

ప్రకృతిలో అనేక అందాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో మనకు కొన్ని చిత్ర, విచిత్రమైన అందాలు కనిపిస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 1/6

ఈ గూడు నాదే... ఈ గుడ్డు నాదే.. (ఫొటో జర్నలిస్ట్: ఎస్. శివకుమార్, చిత్తూరు)

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 2/6

జగమంత కుటుంబం నాదే.. (ఫొటో జర్నలిస్ట్: ఉమామహేశ్వరరావు, గుంటూరు)

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 3/6

విశాఖలోని కింగ్ ఛార్జ్ హాస్పిటల్ లో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నర్సులు . (ఫొటో జర్నలిస్ట్: వై.రామకృష్ణ విశాఖపట్నం)

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 4/6

అనంతపురం జాతీయ రహదారిపై ట్రాక్టర్లను తీసుకెళ్తున్న టిప్పర్ లారీ. (ఫొటో జర్నలిస్ట్: శ్రీకృష్ణ, అనంతపురం)

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 5/6

కడప నగరంలోని మరియాపురం చర్చి దగ్గర గరాళ్లతో తయారుచేసిన ఏనుగు బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (ఫొటో జర్నలిస్ట్: తాతం రత్నయ్య, కడప)

అందమైన ప్రపంచంలో అరుదైన అందాలు 6/6

శ్రీవారి పాదాలు ఉన్న ఈ ప్రదేశంలోనే శ్రీ వేంకటేశ్వరుడు వైకుంఠం నుండి భూమిపైకి మొదటిసారిగా కాలు మోపారని పురాణాలు చెబుతాయి. ఇక్కడ చెట్టుకు ఉయ్యాల లేదా గంటలను కట్టినట్లయితే, కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. (ఫొటో జర్నలిస్ట్: కె. సాయికుమార్, తిరుపతి)

Updated at - Jan 07 , 2026 | 08:53 PM