తిరుమలలో సామాన్యులకు వైకుంఠ ద్వారా దర్శనాలు

ABN, Publish Date - Jan 02 , 2026 | 03:26 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సాధారణ భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

Updated at - Jan 02 , 2026 | 03:30 PM