ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
ABN, Publish Date - Oct 04 , 2026 | 10:34 AM
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు.
1/7
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (95) కన్నుమూశారు.
2/7
వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి (03-10-2026) మరణించారు.
3/7
ఆయన మృతి పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.
4/7
సింగీతం శ్రీనివాసరావుకి ఘన నివాళులర్పించిన ప్రముఖ నటుడు కమలహాసన్
5/7
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
6/7
రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను సింగీతం శ్రీనివాసరావు అందుకున్నారు.
7/7
1931, సెప్టెంబర్21న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో సింగీతం శ్రీనివాసరావు జన్మించారు.
Updated at - Oct 04 , 2026 | 11:06 AM