కడప గడపలో అన్నమయ్య విగ్రహ పున: ప్రతిష్ఠ
ABN, Publish Date - Mar 09 , 2026 | 04:12 PM
వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్య కేంద్రం కడప నగరంలో అన్నమయ్య సర్కిల్ వద్ద పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. సోమవారం ఈ ఆలయంలో పదవికవితా పితామహుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహ పున: ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది.
1/5
వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్య కేంద్రం కడప నగరంలో అన్నమయ్య సర్కిల్ వద్ద పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు.
2/5
సోమవారం ఈ ఆలయంలో పదవికవితా పితామహుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహ పున: ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది.
3/5
ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
4/5
ఈ సందర్భంగా యజ్ఞ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులు భారీగా తరలి వచ్చారు.
5/5
సుమారు రూ. 10.11 లక్షల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
Updated at - Mar 09 , 2026 | 04:12 PM