తడిసి ముద్దయిన నెల్లూరు నగరం
ABN, Publish Date - Jun 12 , 2026 | 09:00 PM
దాదాపు మూడు నెలల పాటు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయన నెల్లూరు నగరాన్ని వరుణు దేవుడు కరుణించాడు. శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది.
1/8
దాదాపు మూడు నెలల పాటు భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయన నెల్లూరు నగరాన్ని వరుణు దేవుడు కరుణించాడు.
2/8
శుక్రవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది.
3/8
సాయంత్రం వేళ భారీ వర్షం కురవడంతో కొద్దిసేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
4/8
దాంతో ఎండలు, ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురైన నగర వాసులకు వర్షం రూపంలో కాసింత ఉపశమనం లభించినట్లు అయింది.
5/8
వర్షానికి ముందు భారీగా గాలులు వీచాయి. దీంతో భారీ వృక్షాలు రహదారిపై విరిగిపడ్డాయి.
6/8
కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
7/8
ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు.. బుజబుజ నెల్లూరు, తల్పగిరి, శివాజీ, ఆర్టీసీ, రెవెన్యూ కాలనీలు జలమయమయ్యాయి.
8/8
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో తీరం వెంట ఉపరితల ఆవర్తనంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చల్లబడింది.
Updated at - Jun 12 , 2026 | 09:01 PM