Sankranti Celebrations: సంక్రాంతి వేళ స్వగ్రామంలో సీఎం కుటుంబం సందడి
ABN, Publish Date - Jan 15 , 2026 | 03:29 PM
సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో చంద్రబాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ముందుగా గ్రామ దేవత గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నాగాలమ్మకు పూజలు చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకూ పుష్పాంజలి ఘటించారు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు.
1/10
సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు.
2/10
వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో చంద్రబాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
3/10
గ్రామదేవత గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కుటుంబసభ్యులు .
4/10
నాగాలమ్మకు పూజలు నిర్వహించారు చంద్రబాబు కుటుంబసభ్యులు.
5/10
చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు.
6/10
కుటుంబసభ్యులు కూడా సీఎం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పించారు.
7/10
సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు పుష్పాంజలి ఘటించారు.
8/10
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు అంతా పాల్గొన్నారు.
9/10
కొడుకు దేవాన్ష్‌తో కలిసి పూజలు చేస్తున్న మంత్రి నారా లోకేష్.
10/10
సంక్రాంతి సంబరాల్లో తాతా, మనవడు (సీఎం చంద్రబాబు, దేవాన్ష్)
Updated at - Jan 15 , 2026 | 03:34 PM