ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

ABN, Publish Date - Oct 13 , 2026 | 06:48 PM

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సమావేశమయ్యారు. మంగళవారం (13-10-2026) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 1/6

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సమావేశమయ్యారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 2/6

మంగళవారం (13-10-2026) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 3/6

తమ నివాసానికి వచ్చిన సీఎం విజయ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 4/6

ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 5/6

ఈ సమావేశంలో తమిళనాడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ 6/6

ఈ సమావేశంలో తెలుగు గంగ జలాలు, గోదావరి - కావేరి నదుల అనుసంధానంతోపాటు పలు అంశాలపై వీరు చర్చించారు.

Updated at - Oct 13 , 2026 | 06:56 PM