ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు
ABN, Publish Date - May 03 , 2026 | 04:31 PM
టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
1/6
టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు.
2/6
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాబోయే దంపతులు చిలుకూరి సూర్యతేజ, జననిలను సీఎం దంపతులు ఆశీర్వదించారు.
3/6
ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
4/6
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదెల హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
5/6
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జనని నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.
6/6
అలాగే, ఈ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కూడా హాజరై కాబోయే దంపతులను దీవించారు.
Updated at - May 03 , 2026 | 04:48 PM