ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం.. రెండో రోజు విశేష స్పందన
ABN, Publish Date - Apr 11 , 2026 | 07:47 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమానికి రెండో రోజు శనివారం విశేష స్పందన లభించింది. అనంతపురం నగరం కమ్మగౌన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్టాల్స్‌కి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య విచ్చేశారు. రెండో రోజు అవకాశాన్ని అందిపుచ్చుకున్న విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
1/8
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమం రెండో రోజు శనివారం విశేష స్పందన లభించింది.
2/8
అప్లికేషన్ ఫామ్స్ నింపుతున్న విద్యార్థినులు. ఎలాంటది సందేహాలు ఉన్న వెంటనే విద్యా నిపుణులు వాటిని నివృతి చేస్తున్నారు.
3/8
అనంతపురం నగరం కమ్మగౌన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్టాల్స్‌కి విద్యార్థులు వారి తల్లిదండ్రులు విచ్చేశారు.
4/8
విద్యా నిపుణులు విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలను అక్కడిక్కడే నివృతి చేశారు.
5/8
ఈ కార్యక్రమం స్టాల్స్‌కి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య విచ్చేశారు. పలు స్టాల్స్ తిరిగి చూశారు.
6/8
విద్యా నిపుణులను, ఆర్గనైజర్లను కలిసి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.. ఇలాంటి ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
7/8
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కెరీర్ గురించి పలు విషయాలు చర్చించారు.
8/8
రెండో రోజు అవకాశాన్ని అందిపుచ్చుకున్న విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో విద్య జ్యోతి కార్యక్రమం ముగిసింది.
Updated at - Apr 11 , 2026 | 07:48 PM